Jagan Mulakhat with former MP Nandigam Suresh
Trinethram News : Andhra Pradesh : ఏపీలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేశ్తో వైసీపీ చీఫ్ జగన్ గుంటూరు సబ్ జైల్లో ములాఖత్ అయ్యారు.
తాడేపల్లి నివాసం నుంచి గుంటూరుకు వచ్చారు.
ఆయన వెంట మాజీ మంత్రి విడదల రజిని ఉన్నారు.
జైలు వద్దకు కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.
అంతకుముందు తూ.గో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడంపై జగన్ విచారం వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App