ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదు..
పార్టీ నాయకులు ఇకనుంచి అట్లా మాట్లాడకూడదు
రెండు సార్లు మనలను గెలిపించింది కూడా మన ప్రజలే
బిఆర్ఎస్ ను నిర్దద్వందంగా ప్రజలు తిరస్కరించలేదు
చాలా చోట్ల స్వల్ప తేడాతో వోడాం
14 చోట్ల వందలల్లో వేలల్లో మాత్రమే మెజారిటీ తగ్గింది
రాష్ట్రంలో కాంగ్రేస్ కు ప్రత్యామ్న్యాయం బిఆర్ఎస్ మాత్రమే – KTR