TRINETHRAM NEWS

రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది : చంద్రబాబు

Trinethram News : Andhra Pradesh : గడచిన ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారు.

ప్రతిసారీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుంది – ఒకట్రెండు కాదు.. ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి.

ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారమిచ్చారు.

పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

It will be 8