TRINETHRAM NEWS

మహేశ్వరం నియోజకవర్గం నాదర్ గుల్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు.