TRINETHRAM NEWS

రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి సింగరేణి నుండీ బోర్ మంజూర్ చేయించిన ఐటీ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు రామగిరి లావణ్య నేనున్నా అనే భరోసా

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఐటీ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు నీళ్ల సమస్య గ్రామం లో ఉన్నందున మంత్రి వర్యులు తెలుపగా వెంటనే ఆర్ జి 1 జి ఎం చెప్పి బోర్ మంజుర్ చేయించడం జరిగింది మరియు ముస్త్యాల గ్రమానికి బోర్ మంజూరు చేయించిన మంత్రి వర్యులు దుద్ది ల్ల శ్రీధర్ బాబు మరియు ఆర్ జి 1 జి ఎం లలిత్ కుమార్ సివిల్ ఆఫీసర్ వరాప్రసాద్ వసంత్ కుమార్ రవి కృతజ్ఞతలు తెలుపుచున్నము మరియు ఈకార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు మరియు తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య గ్రామ కాంగ్రస్ పార్టీ ప్రెసిడెంటు కృష్ణా గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి యాదగిరి బి సి నాయకులు పోతరాజు రాము విజయ్ సదానందం గ్రామస్థులు రామచందర్ రాజయ్య పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App