
శుభ కార్యాలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారికి ఆహ్వానం…
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు,పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీఅయ్యప్ప స్వామి పడి పూజ, క్రిస్మస్ వేడుకలు, వివాహ వేడుకలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు.
