Intimidation and joining the Congress: KTR
Trinethram News : Jul 20, 2024,
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని అంశంపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వివరించాం. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకున్న సంగతి గురించి గవర్నర్‌కు తెలిపాం’ అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App