TRINETHRAM NEWS

నితీశ్ కుమార్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Trinethram News : ‘భారత్’లో ఏ ప్రాంతం నుంచి వచ్చావనేది కాదు.. నువ్వు ‘భారత్’ కోసం ఏం చేశావనేదే ముఖ్యమని అన్న పవన్

నితీశ్ భారతదేశాన్ని గర్వపడేలా చేశాడని కొనియాడిన పవన్

ఇలాంటి ప్రపంచ రికార్డులను మరెన్నో అందుకోవాలని కోరుకుంటున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App