TRINETHRAM NEWS

తేదీ : 02/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విద్యాశాఖ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఈనెల 12,15 వ తేదీ మధ్యలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం తెలుస్తోంది ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కాదా 6 వ తేదీ నాటికి ముగియనుంది. ఆ తరువాత వాటిని కంప్యూటర్లో నమోదు చేయడానికి ఐదు, ఆరు రోజులు పడుతుందని ,ఆ ఆ తరువాతే ఫలితాలు రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ ఏడాది మార్చి ఒకటి నుండి పరీక్షలు జరగగా 10 లక్షల మంది పైగా పరీక్షలు రాశారని అంచనా.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Inter results between 12th