![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-12.16.53.jpeg)
వాట్సాప్ ద్వారా ఇంటర్ హాల్ టికెట్లు – త్వరలో టెన్త్కూ
Trinethram News : Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – ప్రైవేట్ కాలేజీలు ఫీజు బకాయిల కారణంగా హాల్టికెట్లు నిలిపివేయడాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది.
ఇంటర్మీడియట్ హాల్టికెట్లు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించనుంది.
విద్యార్థులు 9552300009 నంబర్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
త్వరలో టెన్త్ విద్యార్థులకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనుంది.
ఇంటర్ ప్రాక్టికల్స్: ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు
వార్షిక పరీక్షలు: మార్చి 1 నుంచి 20 వరకు
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Inter Hall Tickets](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-12.16.53.jpeg)