బోగోలు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 4: నెల్లూరు జిల్లా: బోగోలు బిట్రగుంట. అభివృద్ధికి నోచుకోలేని మురికి కాలువలు కావచ్చు మరియు రోడ్లు కావచ్చు బోగోలు మేజర్ పంచాయతీ కోటి 30 లక్షలు మా ప్రియతమ నాయకులు శాసన సభ్యులు, ఎమ్మెల్యే దగు మాటి .వెంకట క్రిష్ణారెడ్డి ,సహకారంతో బోగోలు, పంచాయితీకి మంజూరు చేయడం జరిగింది బోగోలు మండలం బేతని పేటలోని ఎస్టీ, కాలనీకి , ఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా, 18 లక్షలు, డ్రైనేజీ కాలువలు, 15 లక్షలు, సిమెంట్ రోడ్లు నెలాఖరులో పూర్తి చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలిపారు, మా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు ఎమ్మెల్యే ,కావ్య క్రిష్ణారెడ్డి చేతుల మీదగా జాతికి అంకితం చేసే ఆలోచన కలిగి ఉన్నట్లు మాజీ ఎంపీటీసీ చిలక పాటి. వెంకటేశులు తెలియపరిచారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App