TRINETHRAM NEWS

భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం.

ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది.

చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ నుంచి ఈ వివరాలు గిట్‌హబ్‌లో లీకయ్యాయి.

2020 నుంచి భారత్‌కు రాకపోకలు సాగించే వారికి చెందిన 95జీబీ డేటా కూడా హ్యాకర్ల చేతిలో ఉన్నట్లు సమాచారం.