TRINETHRAM NEWS

దేశంలోనే తొలి డయాబెటిస్ బయోబ్యాంక్

Trinethram News : భారత వైద్య పరిశోధన మండలి (ICMR) దేశంలోనే తొలి డయాబెటిస్ బయో బ్యాంక్ ను చెన్నైలో ఏర్పాటు చేసింది. శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ (MDRF) సహకారంతో దీన్ని ప్రారంభించింది. శాస్త్రీయ అధ్యయనాలకు ఉపయోగ పడే జీవ నమూనాలను సేకరించడం, వాటిని ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం ఈ బయోబ్యాంక్ లక్ష్యం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App