తేదీ: 01/01/2024.
నూతన క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం.
పోలవరం: (త్రినేత్రం); న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి జీలుగుమిల్లి మండలం నేడుబరింకలపాడు గ్రామంలో నియోజకవర్గ జనసేన పార్టీ క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏజెన్సీ ప్రాంతం టైగర్ కరాటం రాంబాబు, జిల్లా కార్యదర్శి, నియోజకవర్గ అధికార ప్రతినిధి గడ్డం మనుగు రవికుమార్ , వారి చేతుల మీదుగా ప్రారంభించినారు.
శాసనసభ్యులకు , మరియు ప్రజలకునూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు వారి సిబ్బంది , రావడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ మిఠాయిలు, భోజన సదుపాయం ఎటువంటి లోటు పోటు లేకుండా కల్పించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App