In the industrial area, the vehicles causing noise were inspected
రామగుండం పారిశ్రామి ప్రాంత ప్రజలకు తెలియజేసేదేమనగా.
పారిశ్రామిక ప్రాంతంలో వాహనాలు శబ్దం కలిగే వాహనాలను తనిఖీ చేయడం జరిగింది.
శబ్దం కలిగిన సైలెన్సర్ ఉన్న సైలెన్స్లను తీసివేయడం జరిగింది వాహనంపై ఫైన్ వెయ్యడం జరిగింది.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పారిశ్రామిక ప్రజలు శబ్దం వచ్చే వాహన సైలెన్సర్లకు ఉపయోగించకూడదని ప్రజలకు తెలియపరచడం మరియు ఆటో స్టోర్ యజమానులు మెకానిక్ షాప్ ఓనర్లు శబ్దం వచ్చే సైలెన్స్లను రిపేర్ చేయకూడదు అమ్మ రాదు అమ్మినచో చట్టపకారం చర్య తీసుకుంటాము.
రామగుండం సీఐ P.రాజేంద్రప్రసాద్ సార్ మరియు ఎస్సైహరిశేఖర్ సార్ తెలియజేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App