TRINETHRAM NEWS

ఉపాధి హామీ పనుల్లో..గొల్ మాల్
అక్కడా సగం – ఇక్కడ సగం
(ఉపాధి హామీ పనుల్లో దొంగ మస్తూరులు)

అల్లూరి జిల్లా అరకు లోయ,త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 12 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని అరికట్టాలని ప్రతిష్టాత్మక ంగా (ఎంజీఎన్ఆర్ఇజీఎస్) ఉపాధి హామీ పథకం ను ప్రవేశపెట్టారు… ఈ పథకాన్ని అక్రమార్కులు తప్పుడు (పనికి రాని తమ కుటుంబ సభ్యులు)మస్తూరి లాతో తమ ఖాతా లో నింపు కుంటున్నారు.. అరకు లోయ మండల కేంద్రము తో పాటూ శిరిగమ్, చొంపి, గన్నెల, లోత్తేరు మొదలగు పంచాయతి లొ కొంత మంది వి ఆర్ పి, లు మేట్ లు కుమ్మక్కై జనాల పైసలు కొల్లగొడుతున్నారు.

పనికి రాణి వాల పేరు లు మరియు వారి కుటుంబ సభ్యుల పేర్లు రాసి సగం, సగం రాశి మొత్తము సొమ్ము లాగెస్తున్నారు.. ఈ విషయంలోఅందరూ కాదు కొంతమంది విఆర్ పి మరియు ఉపాధి హామీ కొంత మంది మండల సిబ్బంది వాటాలు ఉన్నాయి. ఆని గిరిజనులు ఈ విషయం కోసం జిల్లా కలెక్టర్ కూ కంప్లైంట్ చేస్తాము ఆని,, ప్రతీ మేట్ మరియు వి ఆర్ పి.. లా కూ ఆమౌంట్ అడిట్ చెయ్యాలని కోరుతున్నారు.. ఇదే విషయం కొయ్యూరు మండలం లో కూడా వెలుగుచూసింది.ఇప్పటికైనా తగు అదికారులు.ఉపాధి హామి పనుల్లో దొంగ మాస్తూరి లను అరికట్టాలని.గిరిజనులు వేడుకుంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

In employment guarantee works