TRINETHRAM NEWS

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష

సైఫర్ కేసులో స్పెషల్ కోర్టు తీర్పు

ఇదే కేసులో పాక్ విదేశాంగ మంత్రికి కూడా పదేళ్ల జైలుశిక్ష

గతంలో ఈ కేసును ఓ జోక్ గా కొట్టిపారేసిన ఇమ్రాన్ ఖాన్