TRINETHRAM NEWS

తేదీ : 25/01/2025.
లోపాలుంటే బాధ్యులపై చర్యలు తప్పవు.
ఈస్ట్ గోదావరి: ( త్రినేత్రం న్యూస్) .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజమండ్రి విమానాశ్రయంలో జరుగుతున్న టెర్మినల్ భవన నిర్మాణ పనుల్లో ఇనుప కడ్డీలు ఊడి పడడం జరిగింది ఘటన స్థలాన్ని ఎంపీ పురందేశ్వరి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కూలిన సమయంలో అదృష్టపు ష త్తు కార్మికులు లేకపోవడం ప్రమాదం తప్పిందన్నారు. ఇప్పటికీ విమానయాన శాఖ అధికారులు , ఐఐటి నిపుణుల బృందం విచారణ చేస్తుందని చెప్పడం జరిగింది. నివేదిక అందిన తర్వాత నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు తెలిస్తే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App