TRINETHRAM NEWS

విశాఖ:

నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరికి అప్పగిస్తున్నా..

సమకాలీన రచయితలలో యండమూరికి సాటి లేరు..

నా బయోగ్రఫీ రాసే సమయం నాకు ఉండదు..

యండమూరి అభిలాష సినిమాతోనే పరిశ్రమలో నా స్థానం పదిలం అని ఫిక్స్ అయ్యాను..

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాలాంటి వారికి దైవ సమానులు..

వారితో కలిసి నటించడం నా పూర్వజన్మ సుకృతం..

ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌తో అనుభవాలు మర్చిపోలేను-చిరంజీవి