ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన సందర్భంగా సన్మానం దిండి
గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్ నవంబర్ 14 తేదీన వెలబడిన ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించిన గాజుల వెంకట్ రాములు కుమారుడు గాజుల రాఘవేంద్ర రాఘవేందర్ ను ఈరోజు ప్రక్లాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పొన్నగంటి అలివేలు కృష్ణయ్య మరియు ఎంపీపీ ఎస్ పాఠశాల హెచ్ఎం రాజేందర్ రెడ్డి జెడ్పిహెచ్ఎస్ హెచ్ఎం కృష్ణమూర్తి శాలువాతా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బాలరాజు రాము గ్రామ పెద్దలు గణేశ్వరరావు ప్రేమయ్య వెంకట్ రాములు జయపాల్ వెంకటేష్ దశరథం అంజయ్య పాల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App