
Honorable Vardhannapet legislator KR Nagaraju attended the Mutyalamma Bonala festival
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు 43వ డివిజన్ పరిధిలోని మామునూరు టిఎస్ఎస్పి 4వ పోలీస్ బెటాలియన్ పరిధిలో ఉన్న ముత్యాలమ్మ దేవాలయంలో జరుగుతున్న బోనాలకు ముఖ్యఅతిథిగా హాజరుకాగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించడం జరిగింది
ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ ఈదుల అరుణ విక్టర్, 44వ డివిజన్ కార్పొరేటర్ జలగం అనిత రంజిత్ రావు, మండల అధ్యక్షులు జన్ను గణేష్, వర్ధన్నపేట నియోజకవర్గ యువజన కోఆర్డినేటర్ పోలేపాక అశోక్, మన్నె బాబురావు, వర్ధన్నపేట మాజీ జడ్పిటిసి కమ్మగొని ప్రభాకర్ గౌడ్, మైనారిటీ నాయకులు మహమ్మద్ చోటువలీ, ఐనవోలు కంటెస్టెడ్ జెడ్పిటిసి పోలపల్లి బుచ్చిరెడ్డి,కొమురెల్లి యాదవ్, చెవ్వూ శివరామకృష్ణా, సుధాకర్ రావు, శివకుమార్, మన్నె హరీష్, విక్రమ్ తో పాటు కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
