TRINETHRAM NEWS

HIV vaccine has arrived

Trinethram News : హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.

ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం, రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

HIV vaccine has arrived..!!