TRINETHRAM NEWS

Trinethram News : సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంలోని OhMyBaby పాట ప్రోమోని ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది..

తమన్ మ్యూజికల్ లో వస్తున్న ఈ చిత్రం 2వ సింగిల్ పూర్తి పాట డిసెంబర్ 13న విడుదల చేయనున్నారు..