TRINETHRAM NEWS

లిఫ్ట్ లో నరకయాతన

Trinethram News : మార్కాపురం రైల్వే స్టేషన్ లో ఉన్న లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ప్రయాణీకులు.

తిరుపతి నుంచి వచ్చి ఫ్లాట్ ఫారం మారేందుకు లిఫ్ట్ ఎక్కిన ప్రయాణీకులు.

పరిమితికి మించి ఎక్కడంతో ఆగిపోయి తెరుచుకొని లిఫ్ట్ డోర్.

దీంతో లిఫ్ట్ లోనే దాదాపు 2 గంటల పాటు ఇబ్బందులు పడిన 14 మంది ప్రయాణీకులు.

తీవ్రంగా శ్రమించి ప్రయాణీకులను బయటకు తీసిన రైల్వే పోలీసులు మరియు స్టేషన్ సిబ్బంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App