
ఆరుగురు మృతి
Trinethram News : న్యూయార్క్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉన్నట్టుండి స్థానిక హడ్సన్ నదిలో కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్పెయిన్కు చెందిన పైలట్ కుటుంబంగా గుర్తింపు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
