
Hearing in the Supreme Court today on the laddu dispute
Trinethram News : Andhra Pradesh : Sep 30, 2024,
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలు బయటపెట్టాలని, ఇందుకోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని, రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

Comments are closed.