Hearing in Supreme Court on KCR’s petition today
Trinethram News : తెలంగాణ : Jul 15, 2024,
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం జుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనిని రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టుకు వెళ్లగా పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఆయన తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App