TRINETHRAM NEWS

పలు సమస్యల పరిస్కారం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కు వచ్చిన ప్రజల బాధలు విని వాటికి పరిస్కారం చూపిన

ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాలనే ఉద్దేశ్యం తో ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ప్రజలు అనేక సమస్యలను ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకొని రాగ వెంటనే వారి సమస్యలను, వారు ఎదుర్కొంటున్నా అనేక ఇబ్బందులను సావధానంగా విని వారి సమస్యలను పరిష్కరించి ప్రజా పాలన అంటే ఏవిధంగా ఉంటుంది అని నిరూపించారు ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేసారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంకా మీకు గాని మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న క్యాంపు కార్యాలయం కు నేరుగా వచ్చి మీ సమస్యలు ఈ విధంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

మీ వ్యక్తిగత సమస్యలే కాకుండా మీ ప్రాంత అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, మీ ప్రాంత అభివృద్ధి కోసం మీరు పని చేయాలని వారికి సూచించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App