
తేదీ : 18/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ రూరల్ కు చెందిన నాగ దుర్గ ఐదేళ్ల క్రితం తన భర్తతో విడిపోవడం జరిగింది. కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఆమెకు సత్తెనపల్లి కి చెందిన కొక్కిలిగడ్డ. మోజేష్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమై, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరు శారీరకంగా కలిసి కొన్ని రోజులు విజయవాడ లో సహజీవనం చేశారు.
నాగదుర్గ పెళ్లి చేసుకోవాలని అతన్ని కోరగా అతడు ఆమెతో ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దాంతో నాగ దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
