TRINETHRAM NEWS

మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే: బాంబే హైకోర్టు

Trinethram News : అంగీకారంతో మైనర్ భార్య (18 ఏళ్లలోపు)తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే
హైకోర్టు తీర్పు ఇచ్చింది.అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది.

నిందితునికి కింది కోర్టు
విధించిన 10ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది. మహారాష్ట్ర వార్ధాలో ఓ వ్యక్తి మైనర్ తో లైంగిక సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు.

తర్వాత విభేదాలు రావడంతో ఆమె
అతని పై రేప్ కేసు పెట్టింది. ఈ కేసు సమర్థనీయమేనని బొంబై హై కోర్టు అభిప్రాయపడింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App