TRINETHRAM NEWS

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్కు హఠావో ఇస్ దేశ్కో బచావో నినాదంతో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతున్నరు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి హటావో ఇస్ తెలంగాణ రాష్ట్ర కి బచావో అనే నినాదంతో తెలంగాణ ప్రజలందరూ రాబోయే రోజులలో కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు
ప్రజా పాలన విజయోత్సవ సభల పేరిట ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
ఏం సాధించారని విజయోత్సవ సభలు జరుపుకుంటారు
హైడ్రా పేరిట పేద ప్రజల ఇండ్లను కూలగొడుతూ ఈ రాష్ట్రాన్ని స్మశానంగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేతగాని మరొకసారి అర్థమైంది కూలగొట్టడం తెలిసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్మించడం చేతకాదని అక్రమ నిర్మాణాల నాల పేరిట పేద ప్రజలను ఇండ్లను కూలబడుతూ చేతగాని చేవచనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నందుకు జరుపుకుంటున్నారా ఈ విజయోత్సవం ప్రజాపాలన సభలను అని భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం
రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా చేయలేదని జరుపుకుంటారా
రైతులందరికీ రైతు బ రైతులందరికీ రైతు భరోసా పేరిట 15,000 ఎకరానికి ఇస్తామని మాకు చేతకాలేదని ఈ విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారా
6 గ్యారంటీల పేరిట ఎలక్షన్ల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడం మావల్ల కాదు అందుకే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి మరొకసారి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు అని తెలియజేయడానికి జరుపుకుంటున్నారా
6 గ్యారంటీలు 66 తప్పుడు హామీలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి రావడం జరిగింది. వాటిని నెరవేర్చడంలో మేము విఫలమయ్యాము దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు అన్యాయమే జరుగుతుందని తెలియజేయడానికి జరుపుకుంటున్నారా ఈ విజయోత్సవ సభలు
నిరుద్యోగ యువతకు ప్రత్యేక నిరుద్యోగ భృతి ఇస్తానని ఈయకుండా మోసం చేసినందుకు జరుపుకుంటున్నారా ఈ ప్రజా విజయోత్సవ సభలు నిజంగా కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పి మరొకసారి ఈ విధంగా తప్పుడు హామీలు ఇయ్యమని ముక్కు నేలకు రాసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పాలన సాగించాలి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ప్రజాపాలన విజయోత్సవ సభల పేరిట ప్రజా ధనాన్ని దుర్వినియోగం అని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ కి హటావో దేశ్ కి బచావో అనే నినాదంతో ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పూర్తిగా క్షీణిస్తున్న సందర్భంలో కర్ణాటక కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్కు రాబోయే ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు మరొకసారి కాంగ్రెస్కు ఓటు వేయకుండా బుద్ధి చెప్తారు రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారే అందుకు ప్రజలందరూ ఈ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారాణి భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App