TRINETHRAM NEWS

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న పల్నాడు జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి .కోటా శివకుమార్…..