
తేదీ : 14/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు మండలంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. పిల్లలందరూ రకరకాల రంగులు చల్లుకుంటూ, పాటలు పాడుతూ ఉత్సాహంగా సందడి చేసారు.
అదేవిధంగా పెద్దలు కూడా పాల్గొన్నారు. వీధులన్ని రంగులు, పెద్దలు పిల్లల తో కళకళ లాడా యి. పలు గ్రామాల్లో కూడా ఇలాగే జరుపుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
