TRINETHRAM NEWS

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు – ఎమ్మెల్యే బాలు నాయక్

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Balu Naik