ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు.
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ
దోర్నాల ట్టణంలోని బట్టు విద్యాసంస్థలలో మంత్రివర్యులు నారా లోకేష్ కి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు కార్యక్రమానికి యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బట్టు విద్యా సంస్థల యాజమాన్యం, కళాశాల సిబ్బంది, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App