హనుమకొండ డీ.ఎం.అండ్. హెచ్.ఓ డాక్టర్.అల్లం. అప్పయ్య చేతుల మీదుగా 2025 క్యాలెండర్ ఆవిష్కరణ
హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
02 జనవరి 2024
హనుమకొండ జిల్లా డీ.ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్ అల్లం అప్పయ్య చేతుల మీదగా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ -2025 సంవత్సరము క్యాలెండర్ ను ఎన్ హెచ్ ఎం హనమకొండ జిల్లా ఉద్యోగులు గురువారం రోజున జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్.కె.లలితా దేవి, వరంగల్ జిల్లా ఏఐటియుసి అధ్యక్షులు కందిక చెన్నకేశవులు, హనుమకొండ జిల్లా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ బత్తుల విష్ణుమూర్తి , అసోసియేట్ ప్రెసిడెంట్ బీ.అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దామెర ప్రమీల, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆచంట అభిషేక్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నూర సంపత్ కుమార్ , రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నూకల అంజి తదితరులు క్యాలెండర్ ఆవిష్కరణ లో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App