TRINETHRAM NEWS

Trinethram News : విచారణ సక్రమంగా జరిగిందా? థర్డ్ డిగ్రీ వాడారా? అని ప్రశ్నించిన జడ్జి.

థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు.. లాయర్ల సమక్షంలో విచారణ జరిగిందని పోసాని సమాధానం.

గుంటూరు కోర్టులో ముగిసిన పోసాని విచారణ, గుంటూరు సబ్ జైలుకు తరలింపు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Posani on CID investigation