గ్రూప్-2 పరీక్ష కేంద్రాలను సందర్శించారు ఐఏఎస్,ఐపీఎస్ అధికారలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్ పి నారాయణ రెడ్ది సోమవారం పట్టణం లో గర్ల్స్ హై స్కూల్, నాగార్జున హై స్కూల్, సిధార్థ హై స్కూల్,బాస్యం,సంగం లక్ష్మి బాయి స్కూల్,శ్రీ చైతన్య స్కూల్, సాయి డెంటల్ కళాశాల, బృంగి ఇంటర్నేషనల్ స్కూల్ లలో జరుగుతున్న పరీక్ష-2 కేంద్రాలను కలెక్టర్ మరియు జిల్లా ఎస్ పి ల తో కలిసి పరిశీలించారు. పరీక్ష నిర్వహణ గదులను, వైద్య, ఇతరసౌకర్యాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అభ్యర్థుల హాజరు,వివరాలనుఅడిగి,తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రం లో మౌలిక సదుపాయాలతో పాటు,వైద్య,సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App