TRINETHRAM NEWS

Trinethram News : రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) భూ సేక‌ర‌ణ‌, విధాన‌ప‌ర‌మైన ప్ర‌క్రియ‌ల వేగ‌వంతం

ఆర్ఆర్ఆర్ లో యూటిలిటీస్ త‌ర‌లింపు భారం భ‌రిస్తామ‌న్న కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ

జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ

హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ సిక్స్ లేన్, హైద‌రాబాద్‌-క‌ల్వ‌కుర్తి ఫోర్ లేన్ కు అనుమ‌తి ఇవ్వండి…

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తుల‌కు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ.