Great tribute to D.M. and H.W.
హన్మకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హన్మకొండ జిల్లా డీ.ఎం.అండ్ హెచ్ వో గా నూతనంగా భాద్యతలు చేపట్టిన డాక్టర్. కె.లలితా దేవి పల్లె దవఖాన వైద్యాధికారులు మంగళవారం ఘనంగా సన్మానించడం జరిగింది .ఈ సందర్భంగా డీ ఎం అండ్ హెచ్ వో ఉద్యోగుల సమస్యలు తప్పకుండాపరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని డి.ఎం.అండ్ హెచ్.ఓ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎన్.హెచ్. ఎం.(జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలు విజయవంతం చేయాలనీ) డాక్టర్. కె.లలితా దేవి పల్లె దావఖన వైద్యాధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ హనుమకొండ జిల్లా వైద్యాధికారులు డాక్టర్ మహేందర్ రావు, డాక్టర్ నవీన్ , డాక్టర్ నర్సింగ , డాక్టర్ అభినందన్ రెడ్డి , డాక్టర్ విజయ రెడ్డి ,డాక్టర్ జ్యోష్ణ,డాక్టర్ మానస , డాక్టర్ నవత, మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App