TRINETHRAM NEWS

రాష్ట్ర ప్రభుత్వ విజయం అంటున్న విశ్లేషకులు..

తెలంగాణకు ఐఐహెచ్టీ మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

రాష్ట్రానికి IIHT మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ ను కోరారు.

వారి విజ్జప్తిని పరిగణలోనికి తీసుకున్న కేంద్రం IIHTని మంజూరు చేసింది.