TRINETHRAM NEWS

తేదీ : 26/01/2025.
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజవర్గం, టీ నర్సాపురం మండలం, ఏపిగుంట మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు , పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనీ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు . అనంతరం నాయకులు మాట్లాడుతూ మనం జీవించడానికి పునాది వేసుకున్న రోజు గణతంత్ర దినోత్సవం అని పేర్కొనడం జరిగింది. చాక్లెట్లు, బిస్కెట్లు వచ్చిన వారికి పంచిపెట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App