Trinethram News : చెన్నై
చెన్నైలోని మెరీనా బీచ్లో భారత వైమానిక దళం ఆదివారం మెగా ఎయిర్ షోను ప్రారంభించింది. అక్టోబరు 8న ఇక్కడ జరగనున్న 92వ వైమానిక దళ దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఈ షోను
నిర్వహిస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, సీనియర్ వైమానిక దళ అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App