పల్నాడు జిల్లా లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
Trinethram News : పల్నాడు జిల్లా పొందుగుల నడికుడి మధ్యలో సోమవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపునకు వస్తున్న గూడ్స్ రైలు 13వ నంబర్ వ్యాగిన్ పట్టాలు తప్పడంతో ప్రధాన లైన్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి స్పెషల్, నర్సాపూర్, కాచిగూడ ప్రెస్‌లను మిర్యాలగూడ స్టేషన్లో నిలిపివేశారు. అధికారులు మరమ్మతులు చేపట్టనుండటంతో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లను గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ దారి మళ్లించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App