TRINETHRAM NEWS

ఆంధ్ర ప్రదేశ్ రైతులకు శుభ వార్త

ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక

ధాన్యం సేకరణ నిధులకు రూ. SA 2006 కోట్లు విడుదల.

లక్షా 77వేల రూపాయిలు రైతుల ఖాతాలోకి నగదు జమ.