TRINETHRAM NEWS

టిడిపి రెండో జాబితాలోనూ గంటాకు దక్కని చోటు

విశాఖ రుషికొండ లో
సన్నిహితులతో
కీలక సమావేశం

సమావేశంలో పాల్గొన్న
గంటా శ్రీనివాసరావు

టిడిపి రెండో జాబితాలోనూ గంటాకు దక్కని చోటు

విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశించిన టీడీపీ అధిష్టానం

చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి నిరాకరించిన గంటా శ్రీనివాసరావు

భవిష్యత్తు కార్యాచరణ కోసం సన్నిహితులతో కీలక సమావేశం