
Free eye clinic at PK Ramaiah Colony
గోదావరిఖని కంటి వైద్య నిపుణులు
లక్కం శ్రీకాంత్ ఆధ్వర్యంలో
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కార్పొరేషన్ పరిధి 2వ డివిజన్ లోని పీకే రామయ్య కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
కార్పోరేటర్ ఎన్వి రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 200 మంది నిరుపేదలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఉచితంగా మందులు, చుక్కల మందులు పంపిణీ చేశారు.
అలాగే అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు లక్కం బిక్షపతి, నాయకులు మడిపెల్లి మల్లేష్, ఆర్ఎంపి జలీల్ పాష తదితరులు పాల్గోన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
