TRINETHRAM NEWS

Free bus for women in AP soon. Minister’s key announcement

Trinethram News : Andhra Pradesh : ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు.

దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు.

డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి రూ.5-10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు.

అటు అన్న క్యాంటీన్ల ద్వారా ఆకలి కేకలు లేకుండా పేద ప్రజలకు మూడు పూటలా ఆహారం సమయానికి అందుతుందని మంత్రి అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free bus for women in AP soon. Minister's key announcement