డిండి మండలంలో మూసివేసిన నాలుగు ప్రాథమిక పాఠశాలలు .
డిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్.
డిండి మండలంలో ఉపాధ్యాయుల పోకడ మరింత దిగజారుతుంది ప్రభుత్వం తరఫున చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాల ద్వారా లెక్కిస్తూ మండల స్థాయి మరియు జిల్లా స్థాయి విద్యాధికారితో కుమ్మకై విద్యా వ్యవస్థను పూర్తిగా నీలివరించాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులు పనిచేస్తున్న తీరు వాళ్ల వీధిలో పట్ల నిర్లక్ష్యం పనితీరు పట్ల ప్రశ్నించే గొంతుకనొక్కేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలక మనీ చెప్పాలి ఇప్పటికీ దాదాపుగా ఉపాధ్యాయుల అలసత్వం ఉపాధ్యాయుల సవాహంతో గ్రామాలలో ప్రాథమిక విద్యను దూరం చేయాలన్న ఉద్దేశంతో నాలుగు గ్రామాలలో నాలుగు పాఠశాలలను మూసివేసిన ఘనత ఉపాధ్యాయులదే పాఠశాలకు వచ్చే విద్యార్థులను పట్టించుకోకుండా వారి తల్లిదండ్రులలో సరైన అవగాహన కల్పించకుండా వారు ప్రవేట్ పాఠశాల ను ఆశ్రయించేటట్లు చేసిన ఘనత ఉపాధ్యాయులది. రాజకీయ నాయకుల పలుకుబడితో విద్యాధికారుల ఆశీస్సులతో కేవలం దూర భారాన్ని తగ్గించుకోవడానికి పాఠశాలలను మూసివేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App