TRINETHRAM NEWS

పెళ్ళీవేడుకల్లో మాజీ జడ్పీటీసీ కొప్పుల

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. దోమ. మండల్ వికారాబాద్ మదనపల్లి సంగ మేశ్వర ఆలయంలోదోమ మండల సాక్షి పత్రిక రిపోర్టర్ యాదగిరి -మేఘన వివాహాము ఆదివారం జరిగింది ఈ వివాహ కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం మండల సర్పంచ్ల సంగం మాజీ అధ్యక్షులు కె రాజిరెడ్డి మోత్కుర్ మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్ లు పాల్గొని నూతన వాదువరులను ఆశీర్వదించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

zptc